కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదోడి ఇంట వెలుగులు:వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదోడి ఇంట వెలుగులు:వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

*కాంగ్రెస్ పార్టీతోనే పేదోడి ఇంట వెలుగులు..*

 

*సంక్షేమ పథకాల కొరకై దరఖాస్తు కేంద్రాల ఏర్పాటు..*

 

*28 డిసెంబర్ 2023 నుండి 6 జనవరి 2024 వరకు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ..*

 

*వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్..*

 

*తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలాగా పని చేయాలని,ప్రతి కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్త పర్యవేక్షించాలని పిలుపునిచ్చారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..*

 

రేపు అనగా 28 డిసెంబర్,2023 నుండి 6 జనవరి, 2024 తేదీ వరకు కేంద్రాలలో ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను సంబందించిన అన్ని రకాల ఫార్మలు అందుబాటులో ఉంచి,వాటికీ సంబందించిన అధికారులు,మా సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని,ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్లు,గృహ జ్యోతి,చేయూత గ్యారంటీల లబ్దికొరకు అప్లై చేసుకోవచ్చు.

 

మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.2500 ఆర్థిక సహాయం,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్‌‌,ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేనివారికి ఇంటి స్థలం,5 లక్షల రూపాయల సాయం,ఉద్యమకారులు,అమరవీరుల కుటుంబాలకు 250 చదరపుగజాల ఇంటి స్థలం,గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్,చేయూత పథకం కింద నెలకు 4000 రూపాయల పింఛన్ మరియు దివ్యాంగులకు 6000 రూపాయల పింఛన లబ్దికొరకు అప్లై చేసుకోవచ్చు.

 

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కింది కేంద్రాలలో మీ దరఖాస్తులు ఇవ్వగలరు..

 

*కొండాపూర్ డివిజన్-104*

 

1… అంజయ్య నగర్ కమ్యూనిటీ హాల్,కొండాపూర్ వార్డ్ కార్యాలయం.

2… మజీద్ బండ కమ్యూనిటీ హాల్.

3… కొత్తగూడ పార్క్,సాయి బాబా ఆలయం ఎదురుగా.

4… మాధాపూర్ కమ్యూనిటీ హాల్,ఇమేజ్ హాస్పిటల్ నందు.

 

*గచ్చిబౌలి డివిజన్-105*

 

1… గచ్చిబౌలి వార్డ్ కార్యాలయం,గౌలిదొడ్డి.

2… రాయదుర్గం వార్డ్ కార్యాలయం,రాయదుర్గం.

3… ఖాజాగూడ జి.హెచ్.ఎం.సి ఇండోర్ స్టేడియం.

4… మహిళా భవన్,నల్లగండ్ల.

 

*శేరిలింగంపల్లి డివిజన్-106*

 

1…తారానగర్ కమ్యూనిటీ హాల్,తుల్జాభవానీ ఆలయం.

2… పాపి రెడ్డి కాలనీ ముల్టిపర్పస్ ఫంక్షన్ హాల్,

3… శేరిలింగంపల్లి వార్డ్ కార్యాలయం.

4… మహిళా భవన్,ఓల్డ్ ఎం.ఐ.జి.

 

*మాధాపూర్ డివిజన్-107*

 

1… మాధాపూర్ వార్డ్ కార్యాలయం.

2… అయ్యప్ప సొసైటీ కల్చరల్ క్లబ్.

3… గోకుల్ ప్లాట్స్ కమ్యూనిటీ హాల్.

4… ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్,స్కూల్ గ్రౌండ్.

 

*మియాపూర్ డివిజన్-108*

 

1… మియాపూర్ వార్డ్ కార్యాలయం.

2… జె.పి నగర్ కమ్యూనిటీ హాల్.

3… ప్రగతి ఎన్ క్లేవ్,కమ్యూనిటీ హాల్.

4… మయూరి నగర్ కమ్యూనిటీ హాల్.

 

*హఫీజ్ పేట్ డివిజన్-109*

 

1… వార్డ్ కార్యాలయం.

2… హుడా కాలనీ,జి.హెచ్.ఎం.సి పార్క్.

3… జనప్రియ కమ్యూనిటీ హాల్.

4… వినాయక్ నగర్ కమ్యూనిటీ హాల్.

 

*చందానగర్ డివిజన్-110*

 

1… వార్డ్ కార్యాలయం.

2… పీజేఆర్ స్టేడియం.

3… శంకర్ నగర్ కమ్యూనిటీ హల్.

4… దీప్తిశ్రీ నగర్ పార్క్.

 

*వివేకానంద నగర్ కాలనీ-122*

 

1…బాగ్ అమీరి వార్డ్ ఆఫీస్

2…మాధవరం నగర్ కమ్యూనిటీ హాల్

3…పీజేఆర్ ఫంక్షనల్ హాల్

4…ఆర్ పీ కాలనీ కమ్యూనిటీ హాల్

 

*హైదర్ నగర్ డివిజన్-123*

 

1…హెచ్ ఎం టీ హిల్స్ కమ్యూనిటీ హాల్

2…హైదర్ నగర్ వార్డ్ ఆఫీస్

3…రామ్ నరేష్ నగర్ కమ్యూనిటీ హాల్

4…హెచ్ ఎం టీ శాతవాహన నగర్ కమ్యూనిటీ హాల్

 

*ఆల్విన్ కాలనీ డివిజన్-124*

 

1… ఆల్విన్ కాలనీ వార్డ్ ఆఫీస్

2… షిరిడి సాయిబాబా టెంపుల్ , దత్తాత్రేయ కాలనీ

3… ఆల్విన్ కాలనీ 2nd ఫేస్ కమ్యూనిటీ హాల్

4… పీజేఆర్ నగర్ కమ్యూనిటీ హాల్.

 

*కూకట్పల్లి డివిజన్ – 121*

 

1…మహిళా మండలి బిల్డింగ్,ఆస్బెస్టాస్ కాలనీ.

2…కూకట్పల్లి వార్డ్ ఆఫీస్

3…మోడల్ మార్కెట్,పాపి రెడ్డి నగర్

4…శేషాద్రినగర్ కమ్యూనిటీ హాల్

 

ఇట్లు

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం.

Leave A Reply

Your email address will not be published.